రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శుక్రవారం నాడు ఎన్నికయింది .
గౌరవ అధ్యక్షులుగా కూస రవి , అధ్యక్షులుగా సిఐ విజ్ఞాన్ , సెక్రటరీగా ఎండి రఫీ , ఉపాధ్యక్షులుగా మాధవరెడ్డి , రుద్రంగి వేణు ,జాయింట్ సెక్రటరీలుగా తిరుపతి , ఏఎస్ఐ చాంద్ పాష , ఈసీ మెంబర్ గా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు .
మల్లాపూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కన్న రమేష్ , ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆసంపల్లి శ్రీనివాస్ , పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు ,జగిత్యాల జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .