By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: తెలంగాణ ప్రభుత్వ పనితీరు బేస్
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > తెలంగాణ ప్రభుత్వ పనితీరు బేస్
NewsPolitical NewsTelangana

తెలంగాణ ప్రభుత్వ పనితీరు బేస్

Last updated: 2024/09/26
Published September 26, 2024 News Political News Telangana
Share
SHARE
(పొలిటికల్ ఫ్యాక్టరీ ప్రతినిధి – హైదరాబాద్ )
అభివృద్ధి విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు బాగున్నాయ‌ని ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధి బృందం ప్ర‌శంసించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్ర‌పంచ‌బ్యాంకు ద‌క్షిణాసియా ప్రాంత ఉపాధ్య‌క్షుడు మార్టిన్ రైజ‌ర్ గారి నేతృత్వంలోని బృందం భేటీ అయింది.
ముఖ్య‌మంత్రి గారు గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా ప్ర‌పంచ‌బ్యాంక్ అధ్య‌క్షుడు అజ‌య్ బంగాతో సమావేశం కాగా, తదుప‌రి చ‌ర్చ‌ల కోసం మార్టిన్ రైజ‌ర్ గారి బృందం హైదరాబాద్ వచ్చింది.
ఈ సంద‌ర్భంగా ప‌ట్ట‌ణ మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, విద్యా, వైద్య‌, సాగు నీటి రంగాల‌ను త‌మ ప్ర‌భుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి గారు వివ‌రించారు. ఆయా ఆయా రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టుల‌కు ఆర్థిక స‌హకారం అందించాలని కోరారు.
విద్యా, వైద్య రంగాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శ‌నిక‌త బాగుంద‌ని, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని మార్టిన్ రైజ‌ర్ గారు ప్ర‌శంసించారు. ప్ర‌పంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్ర‌భుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయ‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించేందుకు తాము ఆస‌క్తిగా ఉన్నామ‌ని తెలిపారు.
స‌మావేశంలో మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గారు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి గారు, పలు విభాగాల ఉన్నతాధికారులు, వ‌ర‌ల్డ్ బ్యాంక్‌ కంట్రీ ఆప‌రేష‌న్ హెడ్ పాల్ ప్రోసీ గారు, అర్బ‌న్ ఇన్‌ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ న‌టాలియా కే గారు, డిజిట‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ సీనియ‌ర్ స్పెష‌లిస్ట్ మ‌హిమాప‌త్ రే గారు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:Ajay BangaChief Secretary Shanti Kumaricooperation with Telanganadigital developmentEducationfinancial supportfuture needshealthcareirrigationMahimapath RayMartin Raiserminister Uttam Kumar ReddyNatalia Kaypolitical factoryRevanth ReddySouth Asia Vice PresidentTelangana developmentTelangana government performanceurban infra projecturban infrastructure developmentUS visitvisionary leadershipWorld BankWorld Bank Country Operations Head Paul ProceeWorld Bank prioritiesWorld Bank team
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article అంజన్న భక్తుల కోసం షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చినఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్
Next Article రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?