(పొలిటికల్ ఫ్యాక్టరీ – మెదక్ )
ఇది ఇందిరమ్మ అడ్డా అని.. నీలం మధు ముదిరాజ్ ను గెలిపించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా మెదక్ స్థానానికి నీలం మధు ముదిరాజ్ నామి నేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రిటర్నింగ్ కార్యాలయాల వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో సీఎం స్వయంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….
మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే రోహిత్ నేతృత్వంలో జరిగింద న్నారు. మెదక్ గడ్డ మీద అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్ ను గెలిపించామన్నారు. బలహీన వర్గాలు బిడ్డను గెలిపించేందుకు తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులను చూస్తే ఉత్సాహంగా ఉంద న్నారు. మెదక్ గడ్డ మీద ఇందిరమ్మను గెలిపిస్తే ప్రధాని అయ్యాక పరిశ్రమ లు తీసుకువచ్చిందన్నారు. దేశం నలుమూలలా నుంచి కార్మికులు, ఉద్యోగులు వచ్చి ఉపాధి పొందుతు న్నారన్నారు. మెదక్ పార్లమెంట్ 1999 నుంచి నేటి వరకు బీఆర్ ఎస్ చేతిలో ఉందన్నారు. ఇందిరమ్మ తెచ్చిన పరిశ్ర మలు తప్ప బీజేపీ, బీఆర్ ఎస్ లు ఏమీ తేలేరన్నారు. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పరిశ్రమలు తెచ్చిందా అని అడిగారు.
దుబ్బాకను మోడీ ద్వారా ఏమి అభివృద్ధి చేశావో రఘునందన్ రావు చెప్పా లన్నారు. దుబ్బాక లో ఓడిపోయిన రఘునందన్ రావు మెదక్ లో ఎంపీ అవుతారా? అని అన్నారు. పద్మశాలీల మీద జీఎస్టీ తెచ్చి చేనేత పరిశ్రమను దెబ్బతీసిండ్రన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు మెదక్ కు ఎన్ని పరిశ్రమల్ని తెచ్చారు.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు తోడు దొంగలన్నారు. ఇందిరమ్మ మెదక్ పార్లమెంటు సభ్యు రాలిగానే నెలకొరిగార న్నారు. మోడీ ప్రధానిగా, కేసీఆర్ సీఎం గా నయా పైసా ఇవ్వలేదన్నారు. కారు కర్కాణకు పోయింది.. తుక్కుకింద అమ్మాల్సిందే నన్నారు. గజ్వేల్ దగ్గర పాత సమన్లు కొంటా అని తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్ ఖాళీ అయింది అంటున్నాడు.. ఎక్కడ ఖాళీ అయ్యిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ను ఖాళీ చేయాల ని.. టచ్ చేసి చూడు మాడి మసై పోతావ్ అన్నారు.
నేను జైపాల్ రెడ్డి, జానా రెడ్డిని కాదు.. బట్టలూడదీసి రోడ్డుపై తిప్పుతానన్నారు. మోడీ, కేసీఆర్ ఒక్కటే నన్నారు. అడబిడ్డలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించా మన్నారు. ప్రభుత్వాన్ని పడగొడితే అడబిడ్డలు చూస్తూ ఊరుకోరన్నారు. 10లక్షల రూపాయలు ఆరోగ్య శ్రీ కింద ఇస్తున్నా మన్నారు. కోట్లాది మంది పేదలకు వైద్యాన్ని అందిస్తున్నామ న్నారు. మహిళలకు రూ.500 లకే సిలిండర్ ఇస్తున్నామన్నారు.