(పొలిటికల్ ఫ్యాక్టరీ – వేములవాడ )
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద ర్రావు తన కుమార్తె తో కలిసి వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామిని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోర్కెలు తీర్చే కోడె మొక్కును చెల్లిం చుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించారు. వారి వెంట వేములవాడ ఎమ్మెల్యే తనయుడు, యువ నాయకుడు ఆది కార్తీక్ తదితరులు ఉన్నారు.