By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి
NewsPolitical NewsTelangana

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి

Last updated: 2024/09/20
Published September 20, 2024 News Political News Telangana
Share
SHARE
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి దిగుతున్నారు . ఈ వార్త కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో చర్చనియాంశంగా మారింది .
ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే తెలియని వారు ఎవరు ఉండరు . తెలంగాణ జిల్లాలో ఆయన స్థాపించిన విద్యాసంస్థలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది . మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మహారాష్ట్రలో సైతం విద్యాసంస్థలు నెలకొల్పారు . టీచర్ గా కెరియర్ ప్రారంభించి కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత స్థాయికి ఎదిగిన నరేందర్ రెడ్డి అంటే ప్రజల్లో మంచి నమ్మకం , గౌరవం ఉంది . నరేందర్ రెడ్డి తన కార్యచరణ ఇప్పటి నుండే మొదలుపెట్టారు .పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ఇప్పటికే ప్రారంభించారు . లక్ష మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి భారీ మెజార్టీతో గెలుపొందాలని వ్యూహం రచించారు .
అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తనకే ఉంటుందనే ధీమాతో నరేందర్ రెడ్డి ఉన్నారు . కరీంనగర్ మెదక్ నిజాంబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు విద్యాసంస్థలు అధినేతలు నరేందర్ రెడ్డి కి మద్దతు ప్రకటించడం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది .
గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేయాలని ఆశించిన నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశారు .ఎంపీ టికెట్ కూడా ఆశించారు . వివిధ సామాజిక కోణాల కారణంగా ఇతరులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు . అయితే ఈసారి కాంగ్రెస్ మద్దతు తనకే ఉంటుందని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పూర్తి విశ్వాసంతో ఉన్నారు . వచ్చే ఫిబ్రవరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది . అయితే కరీంనగర్ మెదక్ నిజాంబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో నరేందర్ రెడ్డి పర్యటిస్తూ ప్రచారం మొదలుపెట్టారు . ఎమ్మెల్సీగా తన గెలుపు ఖాయం అనే ధీమాతో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నారు .

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:Adilabad MLCAll Force Narendra ReddyCongress SupportEducational Institutions LeadershipEducational ReformsKarimnagar ElectionsMedak MLCMLC Elections 2024MLC Graduate ElectionsNarendra Reddy CampaignNarendra Reddy MLCNizamabad Politicspolitical factoryPolitical StrategyTelangana ElectionsTelangana Graduates
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article తెలంగాణ పిసిసి పీఠంపై బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
Next Article టీయూడబ్ల్యూజే తోనే జర్నలిస్టులకు న్యాయం
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?