By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: టీయూడబ్ల్యూజే తోనే జర్నలిస్టులకు న్యాయం
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > టీయూడబ్ల్యూజే తోనే జర్నలిస్టులకు న్యాయం
NewsTelanganaUncategorized

టీయూడబ్ల్యూజే తోనే జర్నలిస్టులకు న్యాయం

Last updated: 2024/09/20
Published September 20, 2024 News Telangana Uncategorized
Share
SHARE

రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ

 

సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం, మీడియా స్వేచ్ఛ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని, ఈ సంఘంతోనే తమకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం జర్నలిస్టుల్లో ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 22 మంది సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, 143 సంఘానికి రాజీనామా చేసి, బషీర్ బాగ్ లోని కార్యాలయంలో , విరాహత్ అలీ సమక్షంలో టీయూడబ్ల్యూజే-ఐజేయులో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలకు, ప్రభుత్వాలకు అనుబంధంగా పనిచేసే సంఘాలు మనుగడ సాధించలేవని, గడిచిన 65 ఏండ్లలో తమ సంఘం ఎన్నో పార్టీలను, ఎన్నో ప్రభుత్వాలను చూసిందని, అయినా ఎప్పుడూ జర్నలిస్టుల గొంతుకగానే పనిచేస్తూ వస్తుందని, అందుకే నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో వేలాది జర్నలిస్టుల ఆదరాభిమానాలు పొందుతున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేశారు. సంఘ సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుండే జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై నిమగ్నమై పోవడం అభినందనీయమన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభ్యత్వం జర్నలిస్టుల సంక్షేమం పట్ల సానుకూలంగా ఉందని, త్వరలో వేలాది మంది జర్నలిస్టులతో హైదరాబాద్ లో, భారీ సభను నిర్వహించి, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పాటు సమాచార, ఆరోగ్య శాఖల మంత్రులను ఆ సభకు ఆహ్వానించి, జర్నలిస్టుల ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.మధుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నయ్య, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను కొల్లాపూర్ జర్నలిస్టులు విరాహత్ అలీ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Contents
రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ 

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:Bashir Bagh OfficeCongress Leadership SupportG. Madhu GoudHealth DepartmentHyderabad Journalist MeetingInformation DepartmentJournalist ProblemsJournalist WelfareJustice for JournalistsK. Srinivas ReddyKolhapur JournalistsMedia Academy ChairmanNagar Kurnool MediaParty Affiliatespolitical factoryRevanth Reddy CMShiga Shankar GoudTelangana Working Journalists UnionTWJ Executive CommitteeTWJ State Presidentvirahat aliVoice of Journalists
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి
Next Article కరీంనగర్ ఐటీఐలో ఏఆర్ వీఆర్ ల్యాబ్ ప్రారంభం
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?