(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం గాంధీభవన్‌లో దీప్‌దాస్ మున్షీ అధ్యక్షతన 13 పార్లమెంట్ నియోజక వర్గాల అభ్యర్థిత్వాలపై అభిప్రాయ సేకరణ జరిపారు.
అనంతరం దీప్‌దాస్ మున్షీ సారథ్యంలో ఎఐసిసి నేతలు సీఎం రేవంత్ నివాసంలో బుధవారం రాత్రి సమావేశ మయ్యారు.
ఈ సమావేశంలో అభిప్రా య సేకరణకు సంబంధిం చిన అంశాలపై దీప్‌దాస్ మున్షీ, సిఎం రేవంత్‌ల మధ్య చర్చలు నిర్వహించి నట్లు తెలుస్తోంది.
ఈ చర్చలలో భాగంగా సీఎం రేవంత్ సైతం తన అభిప్రాయాలను వెల్లడించి నట్లు సమాచారం. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం అంత ఉండకపోవచ్చన్న చర్చ చోటు చేసుకున్నట్లు సమాచారం.
అయితే ఒకట్రెండు చోట్ల కొత్తవారికి అవకాశమిచ్చినా అభ్యంతరం ఉండదన్న అభిప్రాయం సైతం వ్యక్త మైనట్లు సమాచారం. అయితే అభిప్రాయ సేకరణ సందర్భంగా కొత్తవారికి అభ్యర్థిత్వాలు కట్టబెట్టే తీరుపై పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్త మైన సంగతి విదితమే.
మిగతా 13 లోక్‌సభ నియోజకవర్గాల అభ్య ర్థులను ఫైనలైజ్ చేసేందుకు సిఎం రేవంత్ ఢిల్లీ బాట పడుతున్నారు.