(పొలిటికల్ ఫ్యాక్టరీ – న్యూఢిల్లీ )
లోక్ సభ ఎన్నికలకు 72 మందితో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగు రికి ఇందులో చోటు దక్కింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్య ర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలా బాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయను న్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నలగొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయను న్నారు. ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్య ర్థులను ప్రకటించించగా.. వరంగల్, ఖమ్మం స్థానాల ను పెండింగ్‌లో ఉంచింది.