By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: శివంపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > శివంపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ
NewsPolitical NewsTelangana

శివంపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ

Last updated: 2024/10/17
Published October 17, 2024 News Political News Telangana
Share
SHARE
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాల కు 500 రూపాయల బోనస్ ను అందిస్తున్నామన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం ను కొనుగోలు, సత్వర చెల్లింపులు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 10 వేల మెట్రిక్ టన్నుల సన్నాలు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సురేష్, షేత్కర్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:#VadlaProcurementDamodarRajanarasimhaFarmersFirst EconomicDevelopmentHealthMinisterShivampeAgricultureSupport
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Next Article జర్నలిస్టులపై దాడికి పాల్పడిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలి
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?