(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
జంటనగరాల్లో ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 26 వ తేది ఉదయం 6 గంటల వరకు వైన్ షాప్ లు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టా రెంట్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా హైదరా బాద్, సైబరాబాద్ తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మ కాలు జరగకుండా వైన్స్‌ను మూసి ఉంచాలని సూచించారు. అయితే, స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మిన హాయించారు. ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిష నర్‌లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లుదుకా ణాలు, రెస్టారెంట్లు మూతప డనున్నాయి. హోలీ వేడుక ల్లో ఎటువంటి అవాంఛనీ య ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే రంగు పడుంది
హోలీ ఆనందంగా, ఇతరు లకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. రోడ్లపై ఇష్టారీ తిన వేడుకలు జరుపుకుం టూ వచ్చీపోయే వారికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై వెళ్లే వారిపై, వాహన దారులపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు. అదే విధంగా వాహనాలతో రోడ్లపైకి వచ్చి గుంపులు గుంపులుగా ప్రయాణించ వద్దని సూచించారు.