(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రక టించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ లోకి దింపాలని నిర్ణయిం చారు. పార్టీ శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో అభిప్రాయా లను సేకరించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ కాగా…కేసీఆర్.పార్టీ సీని యర్ నేతగా ఉద్యమకాలం నుంచి, విధేయుడిగా పద్మా రావు గౌడ్ గుర్తింపు తెచ్చు కున్నారని ఆ పార్టీ నేతలు చెబుతారు.