సీఎం కప్ 2024 కాగడా ర్యాలీని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం నాడు ప్రారంభించారు .ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ,శాసనసభ్యులు పాయల్ శంకర్ తోపాటు పలువురు అధికారులు , క్రీడాకారులు ,యువకులు పాల్గొన్నారు .