(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఇప్పు డు ఉప ఎన్నిక అనివార్యం. ఇక ఈ స్థానంలో జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసే విషయ మై దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత శనివారం క్లారిటీ ఇచ్చారు. నివేదిత మాట్లాడుతూ.. నాన్న సాయన్నకు మద్దతు గా నిలిచిన కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు లాస్య నందితను సైతం గెలిపిం చారు. అయితే, దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మన యువ నేతను కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఉప ఎన్నికలో నిలబడమని స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు నన్ను కోరుతు న్నారు. వారి కోరిక మేరకు నేను ఈ ఉప ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించు కున్నాను.ఈ విషయమై త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలుస్తాను అని ఆమె తెలిపారు..