By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: అమరావతి రైతుల త్యాగాలకు విశాఖ ప్రజల సంచలన తీర్పు
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Andhra Pradesh > అమరావతి రైతుల త్యాగాలకు విశాఖ ప్రజల సంచలన తీర్పు
Andhra PradeshNewsPolitical News

అమరావతి రైతుల త్యాగాలకు విశాఖ ప్రజల సంచలన తీర్పు

Last updated: 2024/06/06
Published June 6, 2024 Andhra Pradesh News Political News
Share
SHARE
జగన్ జిమ్మిక్ లను నమ్మని జనం
గతం లో విజయమ్మ కన్నా ఘోర పరాభవం చుసిన బొత్స ఝాన్సీ.
నమ్మకద్రోహాన్ని సహించని విశాఖ ప్రజలు
విశాఖ రాజధాని గా రెఫరెండం జరిగిన ఎన్నికల్లో విశాఖ ప్రజలు ఇచ్చిన తీర్పు
విశాఖ ను పాలనా రాజధాని గా చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాటలని విశాఖ వాసులు విశ్వసించలేదు. తమ కళల రాజధాని అంటూ వైసీపీ నేతలు చెప్పిన వ్యాఖ్యలను వాల్తేరు ప్రజలు నమ్మలేదు. అందుకు ఉదాహరణ విశాఖ ఎంపీ టీడీపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్ కు వచ్చిన అత్యధిక మెజారిటీ. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పై శ్రీభరత్ కు 5,04,247 ఓట్లతో ఘన విజయం సాధించడం విశాఖ ప్రజల ఏకపక్ష తీర్పు ను సూచిస్తోంది.
గత ఎన్నికల్లో కేవలం 4 వేల ఓట్లతో ఓటమి చెందిన శ్రీభరత్, ఈసారి దుమ్ము దులిపేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అత్యధికం కావడం ఇక్కడి విశేషం. దాదాపు 65. 42 శతం ఓట్లతో విశాఖ ప్రజలు శ్రీభరత్ కు నీరాజనం పట్టారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి 29. 07 శాతం మాత్రమే ఓట్లు రావడం వైసీపీ విశాఖ పైన తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఏ రీతి లో వ్యతిరేకత చుపించారో అర్ధం చేసుకోవచ్చు..
అంతే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే గా గాజువాక నుండి పల్లా శ్రీనివాసరావు 95 వేల కు పైగా మెజారిటీతో, భీమిలి నుండి గంట శ్రీనివాసరావు 92 వేల కు పైగా మెజారిటీతో, విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు 70 వేల కు పైగా మెజారిటీతో జనసేన నుండి పెందుర్తి నియోజకవర్గం నుండి పంచకర్ల రమేష్ బాబు 81 వేల కు పైగా మెజారిటీ తో విశాఖ దక్షిణ నుండి పోటీ చేసిన వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు 64 వేల ఓట్లతో విజయదుందుభి మ్రోగించారు..

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:botsa jhansiCertainly: andhra pradesh politicselection resultsganta srinivasa raojana senam. sribharatpalla srinivasa raopanchakarla ramesh babupolitical analysistdpvamsi krishna srinivas.velagapudi ramakrishna babuvisakhapatnamycp
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article థ్రిల్లర్స్ ఇష్టపడేవారు “సత్యభామ” మూవీని ఎంజాయ్ చేస్తారు – మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల
Next Article కాలేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?