చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిసిసి అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి బుధవారం బహిరంగ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలోనూ రాజేందర్రావు పాల్గొన్నారు. వారితో కలిసి సభా వేదిక ఏర్పాట్లను రాజేందర్ రావు పర్యవేక్షించారు.