(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ లతో కమిటీ ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న జరిగిన తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లో నాయకుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ బేధాలు, ఫిర్యాదులు పరిష్కారానికి కమిటీ వేసిన టీపీసీసీ.
రాష్ట్రంలో నాయకులకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్న కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించిన రేవంత్ రెడ్డి.. పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదన్న రేవంత్ రెడ్డి. ఎలాంటి ఫిర్యాదులు అయిన విని పరిష్కరించడానికి పార్టీ సిద్ధంగా ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి.