(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి కండువాకప్పి పార్టీ లోకి ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఆహ్వానిం చారు. అయితే కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్‌ను గులాబీ బాస్ కేటాయిం చగా.. ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. తొలిసారిగా ఎన్నికల బరి లోకి దిగుతున్న తన కూతు రిని ఓడిపోయే పార్టీ తరఫు న పోటీ చేయించదలుచు కోలేదని కడియం శ్రీహరి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.