(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్)
గవర్నర్ కోటా MLCల నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పునఃపరిశీలిం చాలని హైకోర్టు ఆదేశిం చింది.
గతంలో కోదండ రామ్, అమీర్ అలీఖాన్ నియ మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టేసింది. కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని, కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని ఆదేశించింది.
దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ నియా మకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్‌కు లేదన్న హైకోర్టు, కేబినెట్‌కు తిప్పిపంపాలి తప్పా.. తిరస్కరించకూ డదని సూచించింది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేయగా.. ఆమోదముద్ర వేశారు.గవర్నర్ తమిళసై. అయితే.. ఈ అంశాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని ఆదేశిస్తూ.. గతంలో విచారణను హై కోర్టు వాయిదా వేసింది..