(పొలిటికల్ ఫ్యాక్టరీ – హుజురాబాద్ )
హుజురాబాద్ మున్సిపల్ కార్మికులు తమ కార్యాల యం ముందు ధర్నా చేశారు.
కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు అవుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న ఛైర్ పర్సన్, కమిషనర్ వచ్చి వేతనాలు రెండు రోజుల్లో అందజేస్తామని చెప్పారు. దీంతో ఆందోళన విరమించారు.
కార్యక్రమములో అద్యక్షులు ఎండీ అజ్జు, ఉపాధ్యక్షులు సరోజన, సమ్మక్క క్రాంతి కుమార్, మొగిలి కోశాధికారి రాజేశ్వరి, కార్మికులు పాల్గోన్నారు.