
జిల్లాల పునర్వ్యస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కనీసం ఆరు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని కోరుతాం అన్నారు.
వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తాం సీఎం ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఒక డీఏ చెల్లిస్తామన్నారు.
ప్రతి ఉద్యోగికి రూ.కోటి మేర ప్రమాద బీమా అమలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు