(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్)
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏ, పరీక్ష తేదీలను మార్చినట్లు అధికారులు వెల్లడించారు.
సవరించిన షెడ్యూల్ ప్రకా రం మే 3, 5, 7 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 1 ఇంటర్మీడియట్ కోర్సు పరీక్షలు మే 3, 5, 9 తేదీల్లో జరగనున్నాయి.
అదే విదంగా.. గ్రూప్-2 కోసం ఇంటర్మీడియట్ కోర్సు పరీక్షలు మే 9, 11, 13 తేదీల్లో నిర్వహించాలని నిర్వహించాల్సి ఉండగా.. మే 11, 15, 17 తేదీలకు మార్చారు.
ICAI గ్రూప్ 1 ఫైనల్ పరీక్షల కోసం మే 2, 4, 8 తేదీలను ప్రకటించింది, ముందుగా దీనిని మే 2, 4 మరియు 6 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు.
గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 12 తేదీల్లో జరగనుండగా.. మే 10, 14, 16 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయిం చారు.