By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
NewsTelangana

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

Last updated: 2024/02/23
Published February 23, 2024 News Telangana
Share
SHARE

వెంటాడిన ప్రమాదాలు..

రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు..

ఎమ్మెల్యే గా కలిసి‌రాని‌ కాలం..

 (పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )

లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడిన ఎమ్మెల్యే లాస్య నందిత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి‌ ప్రమాదానికి గురయ్యారు.
మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక యువ‌ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందారు. లాస్య నందితకు తీవ్రగాయాలు అయ్యాయి.
పది రోజులు గడువక‌ ముందే మరో రోడ్ ప్రమాదానికి గురయ్యారు. ఓఆర్ఆర్ వద్ద డివైడర్ ను ఢీ కొని ఎమ్మెల్యే కారు పల్టీలు కొట్టినట్లు కనబడుతోంది. యువ‌ఎమ్మెల్యే లాస్య‌నందిత అక్కడికక్కడే మృతి .చెందారు
తండ్రి సాయన్న ఆశయాలు‌ నెరవేర్చకుండానే తండ్రి వద్దకి వెళ్లడం అనేది అందరినీ కలిచి వేస్తుంది.
లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు , మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామనీ ,ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అలాగే లాస్య నందిత మృతి పట్ల మాజీ మంత్రి ఈటల రాజేందర్ , మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ,పొన్నం ప్రభాకర్ గౌడ్ , కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క , జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ , కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి ,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి , శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ , మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ కవిత , కేశవరావు ,వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న నిర్మాత ఆసంపల్లి శ్రీనివాస్ , మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , మాజీ ఎమ్మెల్సీ , మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ఆర్ సత్యనారాయణ తో పాటు పలువురు వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Contents
వెంటాడిన ప్రమాదాలు..రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు..ఎమ్మెల్యే గా కలిసి‌రాని‌ కాలం.. (పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:accidentbrscantonmentlasya nanditamlanalgonda. kcrpoliticalfactory
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article కరెంట్ కట్ చేస్తే.. సస్పెండ్
Next Article జనసంద్రమైన మేడారం.. గద్దెపై కొలుదీరనున్న అమ్మవార్లు ప్రత్యక్ష ప్రసారం
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?