బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసింది
దీనివల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడబోతోంది….
ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాల్సిందే
అసెంబ్లీ బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు = గాడిద గుడ్డే
64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు = గాడిద గుడ్డే
కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం… 6 గ్యారంటీలను అమలు చేయలేక కేంద్రాన్ని బదనాం చేసే కుట్ర… కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు తప్పదు…
*నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం దుర్మార్గం.. *
కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడస్తున్నట్లుంది
సీఎం తీరు తెలంగాణకు పెద్ద నష్టం
భారత్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతం లక్ష్యంగా నీతి అయోగ్ సమావేశం
ముఖ్యమంత్రికి ముఖం చెల్లకనే నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదు
పచ్చి అబద్దాలతో కేంద్రాన్ని బదనాం చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన సీఎంకు ముఖం లేకనే నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారు
అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని, పిల్లర్లు దెబ్బతిన్నాయని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది కదా? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశవాదులు అసెంబ్లీలో రెండు పార్టీలు కలిసే బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానం చేసింది నిజం కాదా?
అవకాశమొస్తే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవడం ఖాయం
లోలోపల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఆలింగనం చేసుకుంటున్నారు… బయటకొచ్చి తిట్టుకుంటున్నారు
బీఆర్ఎస్ నేతల వార్నింగులను జనం అసలు పట్టించుకోవడమే లేదు
కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయి
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు హీరోల్లా కొట్లాడుతుంటే… తట్టుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కైనయ్
మూసీ రివర్ ఫ్రంట్ నిధులడిగిన రాష్ట్ర ప్రభుత్వం… బడ్జెట్ లో ఎందుకు భారీ నిధులు కేటాయించలేదో సమాధానం చెప్పలేదు?
కాళేశ్వరం ఆలయ సంప్రదాయాలు పాటించకుండా బీఆర్ఎస్ నేతలు గర్భగుడిలోకి వెళ్లడం దుర్మార్గం
కేటీఆర్ నాస్తికుడు…హిందూ సనాతన ధర్మాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్నడు
దేవుడిని అవమానించడం తప్ప బీఆర్ఎస్ నేతలు సాధించిందేమిటి?
బీఆర్ఎస్ నేతలు తక్షణమే తెలంగాణ ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే