బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్, చాడ సురేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, తిరుపతి యాదవ్, గంగాధర్ గౌడ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
సోనార్పూర్ లో వారణాసి తెలుగు బ్రాహ్మణ సంఘం వారితో సమావేశమయ్యారు. వీరంతా ఎన్నో ఏళ్ల క్రితం మన రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు.
మోదీ మమ్ముల్ని గెలిపించడానికి తెలంగాణకు వచ్చారు. ఇప్పుడు మా అభ్యర్థన ఒక్కటే మోడీ కీ ఓటు వేయండి.
మేము మీ అందరిని కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం.
మోదీ హయాంలో భారతదేశ ప్రతిష్ట పెరిగింది. ఆయన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. మోదీ కి మన సంపూర్ణ మద్దతు తెలుపుదాం అని ఈటల వారితో అన్నారు.