(పొలిటికల్ ఫ్యాక్టరీ శ్రీకాకుళం )
రేపు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో గల మహేంద్రగిరి యాత్ర ప్రారంభమయ్యింది.
మందస సమీపాన దండ కారణ్యంలో, తూర్పు కనుమల్లో సుమారు 1501 మీటర్ల ఎత్తున మహేంద్ర గిరిలు కొలువై ఉన్నాయి. పంచ పాండవుల ఆలయా లు,ప్రకృతి సోయగాలు మహేంద్ర గిరిల సొంతం.
పాండవుల పేరుతో ఆల యాలు నిర్మించి శివలిం గాష్టకం ప్రతిష్టించి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. పాండ వులు అరణ్యవాసం సమ యంలో ఈ గిరిపై కొంతకా లం గడిపి, ఆరాధన కోసం ఈ ఆలయాలను నిర్మించారని చరిత్ర చెపుతుంది..
ఒడిశా, పర్లాకిమిడి, కోయిపూర్ మీదగా మహేంద్రగిరిలను చేరుకోవచ్చు.ఈ రహ దారిలో గిరుల వరకు రవాణా సౌకర్యం కలదు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబ కోట వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లి, అక్కడనుండి కాలి బాటన మహేంద్రగిరిలు చేరుకోవచ్చు.
శివరాత్రికి రెండు రోజులు లేదా ఒకరోజు ముందు నుండే ప్రకృతి ప్రేమికులు, పర్వతరోహకులు మహేం ద్రగిరి యాత్రకు ప్రతి ఏటా వెళ్తుంటారు.