రా వన్’ మూవీతో షారుఖ్ కొత్త లుక్ లో కనిపించి అందర్ని ఎట్రాక్ట్ చేశాడు. సేమ్ అలాంటి యానిమేటెడ్ మూవీలో మరోసారి యాక్ట్ చేస్తున్నాడు కింగ్ ఖాన్. కొత్త ‘అవతార్’ లో కనిపించి సందడి చేయనున్నాడు. ‘అతర్వ’ మూవీ షూటింగ్ తో షారుక్ బిజీ అయ్యాడు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గ్రాఫిక్ ఓరియంటెడ్ మూవీలో షారుక్ లుక్ చాలా బాగుంది. ఎప్పుడో జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకోని మూవీని తెరకెక్కిస్తున్నారు. చెన్నైకి చెందిన విర్జూ స్టూడియోలో ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ రెడీ చేస్తున్నారు. ఈ ఏడాదే మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.