By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: గాలిపటం రివ్యూ Movie Review
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > గాలిపటం రివ్యూ Movie Review

గాలిపటం రివ్యూ Movie Review

Last updated: 2014/09/08
Published September 8, 2014
Share
SHARE
Movie Name    :  గాలిపటం రివ్యూ

Censor : A

genre : లవ్ , కామెడీ ఎంటర్టైనర్

Rating    :    1/5

Casting    : ఆది , ఎరికా ఫెర్నాండేజ్

Cinematography : కె . బుజ్జి

Music    :  భీమ్స్

Editor : రాంబాబు

Story : సంపత్ నంది

Screen  play  : సంపత్ నంది

Producers      : సంపత్ నంది , కిరణ్ ముప్పవరపు , విజయ్ కుమార్

Director  : నవీన్ గాంధీ

Released Date :  08- 08-2014

Introduction  : అమీర్ పేట్ హాస్టల్స్ లో ఉండే గర్ల్స్ లైఫ్ అంటూ కొన్ని బూతు సీన్స్ కి ఓ లవ్ స్టొరీ ని యాడ్ చేసి ఏమైంది ఈ వేళ సినిమా తో కమర్శియల్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సంపత్ నంది… ఆ తర్వాత రచ్చ అంటూ తమన్నా అందాల ప్రదర్శన , ప్లస్ ఓ రెగ్యులర్ మాస్ ఫిలిం రచ్చ తో మమ అనిపించాడు. ఆ తర్వాతే మనోడి లైఫ్ టర్న్ అయింది .

గబ్బర్ సింగ్ 2 కి డైరెక్టర్ ఛాన్స్ … పిచ్చ హ్యాపీ అనుకుంటే …. ఆ పవర్ స్టార్ గారేమో ఓ పట్టాన తేల్చటం లేదు. ఖాళీ టైం లో ఏం చేద్దామా అని అలోచించి … కథ , స్క్రీన్ ప్లే తనే రాసుకుని ఓ కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తూ మళ్ళీ తనకు మొదటి సక్సెస్ ని ఏమైంది ఈ వేళ ఫార్మాట్ ని నమ్ముకుంటూ లిప్ కిస్ లు , రొమాంటిక్ లవ్ స్టొరీ అంటూ గాలిపటం సినిమా తో మన ముందుకు వస్తున్నాడు. నటన , డైలాగ్ డెలివరీ లో కమాండ్ , డాన్సు స్కిల్స్ తో పాటు ఫిలిం బ్యాక్ గ్రౌండ్ కూడా ఉన్న ఆది కెరీర్ అనుకున్నంత స్పీడ్ గా అయితే లేదు. ఫెయిల్యూర్ ల బాటలో ఉన్న ఆదిని ఈ గాలిపటం ఆడుకుందా ? మనమూ ఓ లుక్కేద్దాం రండి .

Plot:   అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న హీరో , హీరోయిన్ లకు బెస్ట్ కపుల్ అవార్డు అనౌన్సు చేస్తారు. అయితే వాళ్ళిద్దరూ వరస్ట్ కపుల్ అన్న విషయాన్ని హీరో , హీరోయిన్ లు ఫీల్ అవుతూ ఉంటారు. ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరికీ కూడా పెళ్ళికి ముందే లవ్ అఫైర్స్ ఉంటాయి. అయితే కొన్ని కారణాల వళ్ళ అప్పుడు లవర్స్ తో విడిపోతారు. ఇప్పుడు పెళ్ళైన వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని పెళ్ళికి ముందే ఇద్దరికీ ఉన్న లవ్ పెయిర్ తో కలవాలని అనుకుంటారు. ఈ పాయింట్ తో రెండు గంటల పాటు ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చెయ్యాలంటే కష్టం కాబట్టి కొన్ని తాగుబోతు సీన్ లు , బూతు సీన్ లు కథలో మిక్స్ చేశారు.

Performance    : ముందే చెప్పుకున్నట్టుగా ఆది కి నటన తో పాటు మంచి వాయిస్, లుక్స్… అలాగే సాయి కుమార్ కు లేని డాన్సింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా లో కూడా ఆదికి ఎలాంటి వంకా పెట్టలేం. చాలా బాగా చేశాడు. హీరోయిన్ లు కూడా ఓకే. ఇక మిగతా వాళ్ళలో పోసాని లాంటి ఆర్టిస్ట్ లు ఉన్నా కాని సరైన క్యారెక్టర్ డిజైన్ చేయకపోవటం తో వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు.

Technical  :  ముందుగా సంపత్ నంది గురించి మాట్లాడుకుంటే… మందు సీన్ లు , బూతు సీన్ లు ఉంటె హిట్ అవుతుంది అనుకుంటాడో లేకపోతె అవి రాయడం బాగా వచ్చని అనుకుంటాడో కాని వాటి మీదే డిపెండ్ అయ్యాడు. కథ చాలా వీక్ గా ఉంది అనుకుంటే సీన్స్ అంతకంటే బాడ్  గా రాశాడు. డైలాగ్ లలో మాత్రం ప్రాస ని బాగానే వర్క్ అవుట్ చేశాడు. దర్శకత్వం చాలా సీన్స్ లో సీరియల్ లా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ బుజ్జి సాంగ్స్ బాగున్నాయి.

Highlights  :  ఆది పెర్ఫార్మన్స్
సాంగ్స్
అక్కడక్కడా డైలాగ్స్

Drawbacks  :  కథ , స్క్రీన్ ప్లే
సాంగ్స్ ప్లేస్ మెంట్
ఎడిటింగ్

Analysis: ఇంట్రడక్షన్ లోనే చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ సినిమా లేట్ అవడం తో ఖాళీగా ఉన్న సంపత్ నంది … ఏమైంది ఈ వేళ సినిమా ను దగ్గర పెట్టుకుని ఈ కథ రాసుకున్నాడు. అందులో  అమీర్ పేట్  హాస్టల్ లో ఉండే గర్ల్స్ ని చీప్ గా చూపిస్తే … ఈ గాలిపటం లో పెళ్ళైన ఆడవాళ్ళని వరస్ట్ గా చూపించాడు. అందులో లవర్స్ ఎలా తిరుగుతున్నారో చూపిస్తే ఈ సినిమా లో పెళ్ళైన వాళ్ళు ఎలా తిరుగుతున్నారో చుపిస్తున్నానని అనుకుని తనకు తెలిసిన చిన్ని ప్రపంచాన్ని ప్రేక్షకుల పైన రుద్దాడు. తన బుర్రలోని చెత్తని మొత్తం సమాజానికి ఆపాదిస్తూ అసలు పెళ్ళిళ్ళు వేస్ట్ అని గొప్ప కళాఖండాన్ని తీశాడు.

ఓ చైల్డ్ , ఓ టీనేజర్ , లవర్స్ , మిడిల్ ఏజ్ కపుల్ , ఆఖరికి చావడానికి సిద్దంగా ఉన్న ముసలాళ్ళు కూడా మందు తాగుతూ , తిరుగుతున్నారన్న గొప్ప మెస్సేజ్ ఇస్తూ చెత్త సీన్స్ తీస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా లాభాలు వస్తాయన్న ఉద్దేశ్యం తో ప్రొడక్షన్ లో భాగమయ్యాడు. కాని ఈ సారి ఈ చెత్తను ప్రేక్షకులు అంగీకరించే ఛాన్స్ లేదు. గొప్ప మెస్సేజ్ అని తను రాసుకున్న సీన్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయని… ప్రతి నాలుగు సీన్స్ కి ఓ బూతు కామెడీ సీన్ వండించాడు కానీ సినిమా మాత్రం రెండు గంటలు టార్చర్ పెట్టింది. వీటికంటే అడల్ట్ సినిమా లు బెటర్. థియేటర్ కి వెళ్ళే వాడికి ఓ క్లారిటీ ఉంటుంది. తెలుగు సమాజం అంటే సిటీ లో ఉండే … పెడదారి పట్టిన కొద్ది మంది కాదు అనే విషయం అర్థం చేసుకుని … పరిశోధన చేసి అప్పుడు ఇలాంటి మెస్సేజ్ లు ఇస్తే అర్థవంతం గా ఉంటుంది. నాలుగు గాలి కబుర్లు విని అదే సమాజం అనుకుని సినిమా తీస్తే గాలిపటం లా ఉంటుంది.  ఆది లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఫ్యూచర్ లో జాగ్రత్త పడితే బెటర్. పవర్ స్టార్ మాత్రం ఈ సినిమా ఓ సారి చూసి మళ్ళీ ఆలోచిస్తే బెటర్.

Bottom Line : చెత్త రంగులతో , దారం లేని గాలి కబుర్లతో వచ్చిన గాలిపటం

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article లవర్స్ రివ్యూ Movie Review
Next Article అల్లుడు శీను రివ్యూ Movie Review
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?