By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
    October 2, 2026
    జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
    October 2, 2026
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
    September 29, 2026
    వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    September 26, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: దృశ్యం రివ్యూ Movie Review
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > దృశ్యం రివ్యూ Movie Review

దృశ్యం రివ్యూ Movie Review

Last updated: 2014/09/08
Published September 8, 2014
Share
SHARE
Movie Name:దృశ్యం
Censor : u

Duration: 158 mn

Rating : 2/5

Banner : సురేష్ ప్రొడక్షన్స్

Casting: వెంకటేశ్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు

Cinematography : ఎస్ గోపాల్ రెడ్డి

Music :శరత్

Editor:మార్తాండ్ వెంకటేశ్

Story :జీతూ జోసెఫ్

Producers: డి సురేశ్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి

Director  : శ్రీ ప్రియ

Released Date : 11- 07-2014

Introduction  :   రీమేక్ సినిమా లతో వరుస హిట్స్ సాధించిన హీరో  విక్టరీ వెంకటేష్… వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతూ.. హీరో గా కెరీర్ అవసాన దశకు చేరుకున్న టైం లో మళ్ళీ ఓ మలయాళ రీమేక్ ని నమ్ముకున్నాడు. ఈ సారి హీరోయిజం కంటే బలమైన కథ తో ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని ‘దృశ్యం’ సినిమా తో థియేటర్ లకు వచ్చాడు. రిలీజ్ టైం దగ్గర పడినా పెద్దగా హైప్ రాలేదని థింక్ చేసిన బిజినెస్ బ్రెయిన్ దగ్గుబాటి సురేష్ బాబు రిలీజ్ కు ముందే పాజిటివ్ రివ్యూస్ వచ్చేలా ప్లాన్ చేశాడు. సినిమా స్లో గా ఉందని ప్రేక్షకులు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం ప్రొడ్యూసర్స్ కి ఉన్నట్టుంది. మలయాళం ప్రేక్షకులను మెప్పించిన సినిమా  తెలుగు వాళ్ళను మెప్పించడం లో ఫెయిల్ అయితే అది మేకర్స్ లోపమే.

మాస్ సినిమాలంటూ మనవాళ్ళు తీసే పిచ్చి సినిమాలకు  డాన్సు, ఫైట్స్ వచ్చిన హీరో లు… ఓ ఇద్దరు బట్టలిప్పుకు తిరిగే ముంబై భామలు సరిపోతారేమో గానీ… ఒక కథను చెప్పాలంటే మాత్రం… ఓ క్లాసిక్ ని తీయాలంటే మాత్రం ఓ శంకరాభరణం సోమయాజులు, ఓ కమల్ హాసన్ … ఓ మమ్ముట్టి లాంటి నటులు అవసరమవుతారు .   అద్భుతమైన స్క్రిప్ట్, మేకింగ్ అవసరమవుతుంది. ఈ తరం లో కొంతవరకూ నటన లో మేటి అంటే వెంకటేష్ అనే చెప్పుకోవాలి. మరీ ఆ వెంకటేష్ దృశ్యం కథకు న్యాయం చేశాడా? సినిమా ఎలా ఉంది?

Plot:   కేబుల్ టివి వ్యాపారం చేసుకుంటూ కుటుంబమే సర్వస్వం అనుకుని బ్రతికే రాంబాబు. భార్య , ఇద్దరు కూతుళ్ళతో హ్యాపీ గా బ్రతికేస్తూ ఉంటాడు. అలాంటి ఇంటికి… కూతురి జీవితాన్ని … ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబాన్ని నాశనం చేయటానికి ఓ అతిధి… ఒక రాత్రి టైం లో వస్తాడు. కుటుంబాన్ని లైఫ్ అండ్ డెత్… అనే పరిస్తితి లో రాంబాబు ఫ్యామిలీ మెంబెర్స్… ఆవేశం లో ఒక స్టెప్ తీసుకుంటారు. ఆ స్టెప్ తో ఆ ఫ్యామిలీ ఇంకా గోతిలో పడుతుంది. నాలుగో తరగతి మాత్రమే చదువుకున్న రాంబాబు ….. ఆకలి, అవసరం అన్నీ నేర్పిస్తాయి … అన్న నానుడిని నిజం చేస్తూ తన సినిమా తెలివి తేటలతో తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఐ. జి. తో పేస్ తో పేస్ తలపడాల్సి వస్తుంది. రాంబాబు ఫ్యామిలీ వలన నష్టపోయిన ఐ. జి. రివేంజ్ తీర్చుకుందా… ? గెలుపు … ఓటమి ఎవరిది అనేది కథ. పిల్లల పెంపకం గురించి అంతర్లీనం గా ఓ మెసేజ్ కూడా ఉంది.

Performance    :  వెంకటేష్ …. చంటి , రాజా … లాంటి సినిమా లలో కొన్ని సీన్స్ లో కామన్ మాన్ గా ఇంప్రెస్ చేశాడు. కానీ ఈ సినిమా మొదట్లో కొన్ని ఫ్యామిలీ సీన్స్, అందులో ఉన్న కామెడీ ని పండించడం లో ఫెయిల్ అయ్యాడు. ప్రాబ్లం లేనప్పుడు కూడా డల్ గానే ఉన్నాడు. ఆ సీన్స్ లో స్టఫ్ లేకపోవడం వల్లనేమో. ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ అయ్యాక మాత్రం మెప్పించాడు. మీనా నటన విషయం పక్కన పెడితే ఇంకా బెటర్ ఛాయస్… పర్ఫెక్ట్ ఛాయస్ చూడాల్సింది. కూతుర్లు గా యాక్ట్ చేసినా ఇద్దరూ సినిమా మొత్తం మీద బెస్ట్ పెర్ఫొర్మెర్స్. ఆ తర్వాత నరేష్. చాలా బాగా చేశాడు. నదియా… ఐ జి క్యారెక్టర్ కి కరెక్ట్ గా సరిపోయింది కానీ నటన ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది.

Technical  : మొదట గా ఈ సినిమా స్టొరీ రైటర్ ని మెచ్చుకోవాలి. చాలా మంచి కథ. ట్విస్ట్ లు కూడా చాలా బాగున్నాయి. రెండున్నర గంటలు థియేటర్ లో కూర్చో బెట్టె సత్తా ఈ కథకు ఉంది. సీన్స్ మాత్రం … ప్రత్యేకంగా కామెడీ కోసం ఉన్న నాలుగు సీన్స్ ఇంకా చాలా బాగా వర్క్ చేసి ఉండాల్సింది. కెమెరా జస్ట్ ఓకే. ప్రొడ్యూసర్స్ అస్సలు కర్చు పెట్టలేదు. సురేష్ బాబు ఎఫెక్ట్ ఏమో. ఎడిటింగ్ కూడా ఇంకా చాలా చేయొచ్చు. పరుచూరి బ్రదర్స్ వర్క్ ఏం చేశారో తెలీదు. డైరెక్షన్ చాలా వీక్ గా ఉంది. బాక్గ్రౌండ్ మ్యూజిక్ కి పాస్ మార్కులే.

Highlights  :     కథ
చిన్న పిల్లల యాక్టింగ్
వెంకటేష్, నరేష్, నదియా

Drawbacks  :   కొన్ని సీన్స్
డైరెక్షన్
ఎడిటింగ్
స్క్రీన్ ప్లే (ఓకే… బట్ ఇంకా బెటర్ చెయ్యాలి)
మ్యూజిక్

Analysis    :      ఈ సినిమా టీం అందరూ ఒకసారి మాతృదేవోభవ సినిమా చూడాల్సింది. అందులో సాంగ్స్ ఈ రోజుటికీ గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు…. సారీ తెలుగు ప్రేక్షకులు. ఈ సినిమా లో సాంగ్స్ థియేటర్ లో చూస్తున్నప్పుడు కూడా గుర్తుండవు. హ్యాపీ లైఫ్ ని చూపించడానికి నాలుగు సీన్ లు ఉన్నప్పుడు అవి ఏ స్థాయిలో ఉండాలి. కానీ ఈ సినిమా లో మనం బలవంతం గా నవ్వాలి. స్క్రీన్ పైన చేసిన నటులు కూడా మన నవ్వులు కాసేపే. కొన్ని సీన్స్ తర్వాత మనం కష్టాలలో పడబోతున్నాం అన్నట్టు ఉన్నారు. రాంబాబు హ్యాపీ లైఫ్ తో ప్రేక్షకులు ఇంప్రెస్ అయితే కదా వాళ్ళు బాధపడుతున్నప్పుడు సానుభూతి పీక్స్ లో వచ్చేది. కామన్ మాన్ రాంబాబు అన్నారు కానీ కొన్ని సీన్స్ లో రాంబాబు ని హీరో అనేలా ఎస్టాబ్లిష్ చేశారు. ex. ఇంటర్వెల్ షాట్. వెంకటేష్ కూడా వయసు కనిపించకుండా ఉండేందుకు… కళ్ళ కింద ముడతలు కనపడకుండా ఉండేందుకు ఏదో ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు ఉన్నాడు. అంతకుముందు కంటే ఇప్పుడే ఇబ్బంది గా ఉంది. కళ్ళ షేప్ చేంజ్ అయింది. యాక్టింగ్ వరకు … తెలుగు లో ఇలాంటి క్యారెక్టర్ లకు జీవం పోయాలంటే వెంకటేష్ కరెక్ట్. మార్కెటింగ్ పైన పెట్టిన శ్రద్దలో కొంచెమైనా సినిమా మేకింగ్ పైన పెట్టి ఉంటె బాగుండేది. చాలా సినిమా చుట్టేశారు.

Bottom Line : తెలుగు ప్రేక్షకులను తప్పు పట్టటం కంటే తీత పైన ఇంకొంచెం శ్రద్ధ పెడితే దృశ్యం లాంటి సినిమాలు మెప్పిస్తాయి…

You Might Also Like

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి

జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన

ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article అల్లుడు శీను రివ్యూ Movie Review
Next Article Power Movie Trailler
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
News Political News Telangana
జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
Media & Press News Political News Telangana
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
News Political News Telangana
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
News Political News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?