Political factory | కరీంనగర్, జనవరి -17:
—————————–
లాటరీ పద్దతి ద్వారా జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ కు మహిళా రిజర్వేషన్ వార్డులు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డులలో మహిళ రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మున్సిపల్ వార్డులలో మహిళలకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేయడం జరిగిందని అన్నారు.
ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్ స్థితిగతులను తెలుపుతూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చొప్పదండి హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలలో, కరీంనగర్ కార్పొరేషన్ లో వార్డుల వారిగా కేటాయించిన రిజర్వేషన్ వివరాలను తెలుపుతూ లాటరీ పద్ధతి ద్వారా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ వారీగా మహిళలకు కేటాయించే వార్డులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపోల్ దేశాయ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు.
Karimnagar Municipal Corporation – Ward Reservations
Ward 1 – BC Women
Ward 2 – General
Ward 3 – General Women
Ward 4 – SC
Ward 5 – BC Women
Ward 6 – General
Ward 7 – General Women
Ward 8 – General
Ward 9 – General Women
Ward 10 – BC
Ward 11 – General Women
Ward 12 – General Women
Ward 13 – General Women
Ward 14 – BC
Ward 15 – General Women
Ward 16 – General
Ward 17 – BC Women
Ward 18 – General
Ward 19 – General Women
Ward 20 – SC
Ward 21 – General
Ward 22 – General
Ward 23 – General
Ward 24 – General
Ward 25 – SC
Ward 26 – General
Ward 27 – SC Women
Ward 28 – ST General
Ward 29 – SC
Ward 30 – SC Women
Ward 31 – BC
Ward 32 – BC
Ward 33 – BC Women
Ward 34 – BC
Ward 35 – BC Women
Ward 36 – BC
Ward 37 – BC
Ward 38 – General Women
Ward 39 – BC
Ward 40 – General Women
Ward 41 – General Women
Ward 42 – General
Ward 43 – BC Women
Ward 44 – General Women
Ward 45 – BC Women
Ward 46 – BC
Ward 47 – BC Women
Ward 48 – BC Women
Ward 49 – General Women
Ward 50 – General
Ward 51 – General
Ward 52 – General Women
Ward 53 – SC Women
Ward 54 – BC Women
Ward 55 – General Women
Ward 56 – General Women
Ward 57 – General Women
Ward 58 – BC
Ward 59 – BC
Ward 60 – General Women
Ward 61 – BC
Ward 62 – BC Women
Ward 63 – BC
Ward 64 – BC Women
Ward 65 – General
Ward 66 – General