(పొలిటికల్ ఫ్యాక్టరీ – నిజామాబాద్)
* ఆదరించి గెలిపించిన నిజామాబాద్ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు
* మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో నిజామాబాద్ లో మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాం
* దాదాపు 20 సంవత్సరాల తర్వాత నిజామాబాద్ మేయర్ సీటు గెలుచుకున్నాం
* పండ్లు అమ్ముకునే స్థాయి నుంచి మేయర్ గా ఎదిగిన ఉమారాణి కి హృదయ పూర్వక అభినందనలు
* సాధారణ కార్యకర్త మేయర్ కావడం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం
* రెండేళ్ల పాలనలో అభివృద్ధి,సంక్షేమం విషయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం
* కులం మతం పేరుతో రెచ్చగొట్టిన ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారూ
* ఇంజనీరింగ్ కళాశాల,వ్యవసాయ కళాశాల,680 కోట్ల తో రోడ్లు
* కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అయితే జిల్లా మేటి నగరంగా మారుతుందని ప్రజలు ఆశీర్వదించారు
* సెంటిమెంట్ రాజేసి ఉసిగొల్పడం వల్ల దాదాపు 7 సీట్ల వరకు స్వల్ప మెజార్టీతో కోల్పోవల్సి వచ్చింది
* కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఏం మీద పోటీచేసి 5 సీట్లు గెలుచుకున్నాం
* జిల్లా అభివృద్ధి కోసం ఎంఐఏం తో కలయిక అవసరం
* బిఆర్ ఎస్ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు