By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: Pailam Pilaga Movie Press Note
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Film News > Pailam Pilaga Movie Press Note
Film NewsNewsTelangana

Pailam Pilaga Movie Press Note

Last updated: 2024/09/20
Published September 20, 2024 Film News News Telangana
Share
SHARE
కరీంనగర్ హీరో నటించిన, కరీంనగర్ డైరెక్టర్ తో , కరీంనగర్ ప్రొడ్యూసర్ చే కరీంనగర్ లోనే షూటింగ్ జరుపుకున్న సినిమా, – పైలం పిలగా తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 20న ఘనంగా విడుదలవుతోంది . ఈ సందర్బంగా కరీంనగర్ లోని ప్రెస్ క్లబ్ లో చిత్ర హీరో సాయి తేజ కల్వకోట , నటుడు ప్రణవ్ సోను , దర్శకుడు ఆనంద్ గుర్రం, గీత రచయిత చంద్రమౌళి, నిర్మాత రామకృష్ణ సినిమా విశేషాలను మీడియా తో పంచుకున్నారు. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ‘పైలం పిలగా’ సినిమా. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు ట్రేండింగ్ లో నడుస్తున్నాయి. రిలీజ్ అయిన టీజర్ కి, ట్రైలర్ కి మంచి స్పందనతో చిన్న సినిమా అయినా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది . పల్లె నుండి పట్నం దాకా ఈ గ్లోబలైజేషన్ యుగం లో యువత ఉద్యోగాల కన్నా సొంత స్టార్ట్ అప్ లు , వ్యాపారాల వైపే పరుగులు పెడుతున్నారు, కోట్లు సంపాదించాలని కలలు కంటున్నారు . ఇలాంటి ఒక యువకుడు తన ఊళ్లోనే, తన భూమిలోనే సొంత వ్యాపారం ప్రారంభించి జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు పంచాయితీ ఆఫీస్ నుండి సెక్రటేరియట్ ఆఫీస్ వరకు ప్రశ్నలు, సవాళ్లు, అవినీతి, అలసత్వం నిండిన బ్యూరోక్రసీ సిస్టంలో ఇరుక్కొని ఎన్ని బాధలు పడ్డాడో తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రమే పైలం పిలగా. సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు. ఈ చిత్రం లోని ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల పాడిన పాటను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేయగా ఇప్పుడు యూత్ లో ట్రేండింగ్ లో ఉంది . ఇక చిత్ర టీజర్ ని సెన్సషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్, ట్రైలర్ ని డైరెక్టర్ వెంకటేష్ మహా లాంచ్ చేసి చిత్రంలోని డైలాగ్స్ , పాటలు చాలా ఆకట్టుకుంటున్నాయని మూవీ టీం ని అభినందించారు. నందమూరి బాలకృష్ణ గారు టీజర్, ట్రైలర్ ని చూసి తెలంగాణ యాసలోని డైలాగ్స్ కి ఫిదా అయ్యి సినిమా డైరెక్టర్ ని, టీం ని ప్రశంసించి అల్ ది బెస్ట్ చెప్పారు . నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, వంటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్రనటులతో సహా వందకి పైగా యాడ్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించిన ఆనంద్ గుర్రం దర్శకత్వం లో వస్తోన్న మొదటి చిత్రం ‘పైలం పిలగా’ విడుదలకు సిద్ధమవుతోంది. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం లో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దారేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:Anand Gurram Debut FilmAnand Gurram DirectorBureaucracy SatireGlobalization EraHappy Horse FilmsHarish Shankar Teaser LaunchKrishna Masunoori Co-ProducerNandamuri Balakrishna PraisesPailam PilagaPavani Karanam Heroinepolitical factoryPranav SonuRam Miriyala SongRamakrishna ProducerRavi Teja EditingRavi Washington Co-ProducerSai Teja KalvakotaSai Teja Kalvakota HeroSandeep Baddula CinematographySantosh Odnala Executive ProducerSeptember 20 ReleaseShekhar Kammula Song LaunchTelangana Accent DialoguesTelangana DialectTelangana HumorVenkatesh Maha Trailer LaunchVijay Gopu Co-ProducerYashwanth Nag MusicYouth Startups
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article ఎంఎస్ఎంఈ లకు ఊతమిచ్చేలా సర్కార్ పాలసీ
Next Article అంజన్న భక్తుల కోసం షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చినఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?