కృష్ణా నది ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ గులాబీ దళపతి కేసీఆర్ పోరుబాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం అజ్ఞానం, తొందరపాటు చర్యతో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం వల్ల మన రాష్ట్రానికి జరిగే నష్టంపై కేసీఆర్ గళమెత్తనున్నారు.
నల్లగొండ బహిరంగ సభ లైవ్ వీడియో ఇక్కడ చూడొచ్చు.
నల్లగొండ బహిరంగ సభ లైవ్ వీడియో ఇక్కడ చూడొచ్చు.