(*పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్* )
*కరీంనగర్ కార్పొరేషన్ లో 80 శాతానికిపైగా టిక్కెట్లు కార్యకర్తలకే*
*గెలిచే అవకాశం లేని 20 శాతం స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు*
*ఆ స్థానాల్లో టిక్కెట్లు దక్కని కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు*
*పార్టీ, నామినేటెడ్ పోస్టుల పరంగా న్యాయం చేస్తాం*
*తొందరపడి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ ఉల్లంఘించినట్లే*
*పార్టీని దూషించడమంటే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే*
*బీజేపీలో ఉంటూ ఇతర పార్టీల తరపున నామినేషన్ వేసిన వారికి టిక్కెట్లు ఇవ్వబోం*
*అట్లాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవు*
*భవిష్యత్తులోనూ మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదు*
*జాతీయ, రాష్ట్ర పార్టీ నాయకత్వ ఆదేశాల మేరకు నిర్ణయం*
*వ్యక్తి కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం*
*కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠమే బీజేపీ లక్ష్యం*
*కొత్త, పాత, సీనియర్, జూనియర్ తేడా లేదు*
*కలిసికట్టుగా పనిచేద్దాం…మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందాం*
-బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి