(పొలిటికల్ ఫ్యాక్టరీ – హుస్నాబాద్ )
హుస్నాబాద్ లో బండి సంజయ్ సమక్షంలో భారీ ఎత్తున బీజేపీలో చేరిన వివిధ పార్టీల తాజా మాజీ సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు హుస్నాబాద్ నియోజకవర్గ సింగిల్ విండో డైరెక్టర్లు, ఛైర్మన్లుసహా వందలాది మంది నాయకులకు సైతం కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన బండి సంజయ్ హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి బండి సంజయ్ తోపాటు హాజరైన నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, రాంగోపాల్ రెడ్డి, జె.సురేందర్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరిన అక్కన్నపేట మండలంలోని కటకూరు, కుందనవానిపల్లె, దుబ్బతండ గ్రామాల తాజా మాజీ సర్పంచులు అశోక్ రెడ్డి, దినేష్ రెడ్డి, కవిత, పీఏసీ ఛైర్మన్ రాజయ్య, సింగిల్ విండో మాజీ ఛైర్మన్ నారాయణరెడ్డి, లావణ్య కుమార్, నారాయణ, సిద్దారెడ్డిసహా వందలాది మంది నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. హుస్నాబాద్ సమావేశంలో ప్రసంగిస్తున్న బండి సంజయ్.