ఈనెల 26వ తేదీన హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన వివాహం జరగనుంది
మార్చి నాలుగో తేదీన బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ లో వీరి రిసెప్షన్ జరగనుంది
తన రిసెప్షన్ కు రావాల్సిందిగా విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహ ఆహ్వాన పత్రం పంపించారు
ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
Sign in to your account