By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: మీసేవ వాట్సాప్ ద్వారా SSC హాల్ టికెట్ల డౌన్ లోడ్
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > మీసేవ వాట్సాప్ ద్వారా SSC హాల్ టికెట్ల డౌన్ లోడ్
NewsPolitical NewsTelangana

మీసేవ వాట్సాప్ ద్వారా SSC హాల్ టికెట్ల డౌన్ లోడ్

Last updated: 2026/03/05
Published March 5, 2026 News Political News Telangana
Share
SHARE

మొదటి రోజే 30 వేల మంది విద్యా ర్థుల వినియోగం


హైదరాబాద్: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ నంబర్ 8096 95 8096 ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని మీ సేవ కల్పించింది. ఈ సర్వీసు గురువారం నాడు అందుబాటులోకి రాగా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు…
ముందుగా 8096 95 8096 నంబర్‌ను తమ ఫోన్‌లో MeeSeva Telangana పేరుతో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్‌లో ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే చాట్‌బాట్ ప్రారంభమవుతుంది. తరువాత “SSC Hall Ticket” అని టైప్ చేసి మెను నుంచి Open Service ఎంపిక ఎంచుకోవాలి. ఆ తర్వాత జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లాంటి వివరాలను నమోదు చేస్తే హాల్ టికెట్ వెంటనే వాట్సాప్‌లో ప్రత్యక్షమవుతుంది. విద్యార్థులు ఫోన్‌లో సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
ప్రజల నుంచి విశేష స్పందన…
మీ సేవ వాట్సాప్ సేవలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 8 లక్షల ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. ఎక్కువగా వినియోగిస్తున్న సేవల్లో… బర్త్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, పోలీస్ చలాన్, విద్యుత్ బిల్లు చెల్లింపులతో పాటు తాజాగా ప్రారంభమైన ఎస్ఎస్సీ హాల్ టికెట్ సేవ ఉన్నాయి.

మీ సేవ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సులభంగా చేరవేయాలన్న ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు స్మార్ట్ ఫోన్ ద్వారా పలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు మీసేవ కమిషనర్ టి. రవికిరణ్ వెల్లడించారు.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
Next Article కాపుల అభివృద్ధి చంద్రబాబుతోనే…
- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?