నర్సంపేట ఏసీపీ – నర్సంపేట మున్సిపల్ కమిషనర్లను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
నర్సంపేటకు ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ గారిని మరియు నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీరామోజు మురళి తదితరులు పాల్గొన్నారు.