శ్రీ శ్రీ క్రియేషన్స్ శ్రీ పద్మావతి ఫిలిమ్స్ పై సతీష్ చంద్ర నిర్మాతగా హర్షిత విప్పర్ల, మోహిత్ రాథోడ్ దర్శకత్వంలో సమ్మెట గాంధీ, గీత, కీర్తి, నీరజ లావణ్య, సౌజన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న నారీశక్తి షార్ట్ ఫిలిం కి సంబంధించిన పోస్టర్ లాంచ్ ఫిలిం ఛాంబర్ లో చాలా ఘనంగా జరిగింది. నేటి మహిళల్లో ఉండాల్సిన లక్షణాలను తెలియజేస్తూ కొత్త కాన్సెప్ట్ తో నారీ శక్తి షార్ట్ ఫిలిం మన ముందుకు రాబోతోంది. ఈ కార్యక్రమంలో మూవీ టీం సమ్మెట గాంధీ, గీత, కీర్తి, నీరజ లావణ్య, సౌజన్య అలాగే దర్శకులు హర్షిత విప్పర్ల, మోహిత్ రాథోడ్ నిర్మాత సతీష్ చంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కృష్ణ తేజ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమ్మెట గాంధీ గారు మాట్లాడుతూ : నారిశక్తి అనే షార్ట్ ఫిలింలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకురాలు హర్షిత గారికి నిర్మాత సతీష్ చంద్ర గారికి నా కృతజ్ఞతలు. మార్చ్ 8న యూట్యూబ్లో రిలీజ్ అవుతున్న మా నారి శక్తిని చూసి ప్రేక్షకులు ఆశీర్వదించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. కష్టంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో వాళ్ళని హ్యాపీ ఆడవాళ్ళ శక్తి గురించి చెప్పే మంచి కార్యక్రమం నాకు ఇవ్వడం జరిగింది. కచ్చితంగా ఈ షార్ట్ ఫిలిం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
కృష్ణ తేజ గారు మాట్లాడుతూ : గాంధీ గారు చెప్పినట్టు ఇది చాలా మంచి కథ. ఈ కాలంలో ఆడవాళ్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివి జరగకూడదని ఈ నారీ శక్తి షార్ట్ ఫిలిం ని మన ముందుకి తీసుకురాబోతున్నారు టీం. మార్చి 8న యూట్యూబ్లో రిలీజ్ అవుతున్న ఈ నారీశక్తి చూసి ప్రేక్షకుల ఆశీర్వదించి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు మోహిత్ గారు మాట్లాడుతూ : పిలవగానే మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన కృష్ణ తేజ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు. మా వెంటే ఉండి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి ప్రతి విషయంలో మా తోడుగా ఉన్న సమ్మెట గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గీతా గారికి హర్షిత గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చాలా కష్టపడి చేసాం అలాగే చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. అందరూ చాలా బాగా నటించారు. ఆడవాళ్లు అంటే ఓన్లీ ఇంటిపనికే కాదు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అందరికీ తెలియాలి అనే కథతో వస్తోంది నారీశక్తి. ప్రేక్షకులు అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత సతీష్ చంద్ర గారు మాట్లాడుతూ : డైరెక్టర్ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇలాంటి కథలు ఎంకరేజ్ చేస్తే మంచిది. స్త్రీ శక్తి గురించి చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిలిం అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులు అందరూ ఈ షార్ట్ ఫిలిం చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ హర్షిత గారు మాట్లాడుతూ : షార్ట్ ఫిలిం అయినా చాలా కష్టపడి తీసాం. మొదటి నుంచి సమ్మెట గాంధీ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మా అందరికీ ఒక పెద్ద అండగా నిలబడ్డారు. కథ చెప్పగానే ప్రొడ్యూసర్ గారికి చాలా నచ్చి ఈ షార్ట్ ఫిలిం చేయడానికి ముందుకు వచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ సతీష్ చంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా మంచి కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్, ఆశీస్సులు మాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటీనటులు :
సమ్మెట గాంధీ, గీత, కీర్తి, నీరజ లావణ్య, సౌజన్య
టెక్నీషియన్స్ :
బ్యానర్ : శ్రీ శ్రీ క్రియేషన్స్, శ్రీ పద్మావతి ఫిలిమ్స్
నిర్మాత : సతీష్ చంద్ర
కథ మరియు దర్శకత్వం : హర్షిత విప్పర్ల
2వ దర్శకత్వం : మోహిత్ రాథోడ్
పి ఆర్ ఓ : దుర్గాప్రసాద్