ఉప్పు క్రియేషన్స్ బ్యానర్ పై సీనియర్ జర్నలిస్టు అయిలు రమేష్ దర్శకత్వంలో ఉప్పు రవీందర్ నిర్మిస్తున్న “గోవా బ్యాచ్ ” చిత్రం షూటింగ్ గురువారం నాడు గోవాలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఉప్పు రవీందర్ , కలర్ సత్యన్న , సుధాకర్ చొప్పరి , కనవేని శ్రీనివాస్ , బాలకృష్ణ , సాహితి , కీర్తి స్పందన , శ్రీలత నేత , ఉమ , కవిత , మౌనిక , మురళి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా : బాలకిషన్ తిప్పర వేణి , మేకప్: అశోక్ శ్రీరామోజు , ఎడిటింగ్ శివ , రచన సహకారం: శివ తారక్ , నిర్మాత :ఉప్పు రవీందర్ ,
కథ , మాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం : అయిలురమేష్
కథ , మాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం : అయిలురమేష్