శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాతలు స్నేహాల్, శశిధర్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మీ మూవీ జర్నీ ఎలా మొదలైయింది ?
భూతద్ధం భాస్కర్ నారాయణ ఎలా వుండబోతుంది ?
శివ కందుకూరి పాత్ర గురించి ?
బడ్జెట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
దర్శకుడు పురుషోత్తం రాజ్ గురించి ?
శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ గురించి ?
కొత్త ప్రాజెక్ట్స్ గురించి?
కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల్లో వున్నాయి. ప్రస్తుతం మా ద్రుష్టి ఈ సినిమా విడుదలపైనే వుంది.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ