వేములవాడ పట్టణంలో శ్రీధర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు .
సోమవారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి సైతం ఘటన స్థలానికి చేరుకొని డీఎస్పీ నాగేంద్ర చారి, పట్టణ సీఐ కరుణా కర్ లతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా రు.
మృతునికి కొడుకు, భార్య ఉన్నారు.